మల్లికా సారాబాయ్‌ తెలుగు రాష్ట్రానికి వస్తున్నారు. వరంగల్‌లో జరగనున్న ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె నాట్యంతో అలరించనున్నారు.

AD GOES HERE
AD GOES HERE
AD GOES HERE

మల్లికా సారాబాయ్‌ తెలుగు రాష్ట్రానికి వస్తున్నారు. వరంగల్‌లో జరగనున్న ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె నాట్యంతో అలరించనున్నారు.

ఆడవాళ్లకు మాత్రమే’ అన్న బోర్డ్ అక్కడక్కడా చూస్తూ ఉంటాం. కానీ ఆ బోర్డ్ ఒక ఊరికి ఉండడం ఎప్పుడైనా చూశారా? ప్రపంచంలో కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉండే ఊళ్లు కొన్ని ఉన్నాయి.