సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ నేతపై కాల్పులు

సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో కాల్పుల కలకలంరేగింది. మల్లికార్జున నగర్ లో కాంగ్రెస్ నేత యాదగిరిని దుండగులు కాల్పులు జరిపారు. యాదగిరి తన ఇంటిలోకి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. సమీపం నుంచి యాదగిరిపై ఆరు రౌండ్లు కాల్చారు. దీంతో యాదగిరి అక్కడే కూలిపోయారు. కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే స్థానికులు యాదగిరిని ఆస్పత్రికి తరలించారు. . భూ తగాదాలే యాదగిరిపై కాల్పులకు కారణమని భావిస్తున్నారు. పలు వివాదాల్లోనూ యాదగిరి […]

Advertisement
Update:2016-08-13 07:07 IST

సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో కాల్పుల కలకలంరేగింది. మల్లికార్జున నగర్ లో కాంగ్రెస్ నేత యాదగిరిని దుండగులు కాల్పులు జరిపారు. యాదగిరి తన ఇంటిలోకి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. సమీపం నుంచి యాదగిరిపై ఆరు రౌండ్లు కాల్చారు. దీంతో యాదగిరి అక్కడే కూలిపోయారు. కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే స్థానికులు యాదగిరిని ఆస్పత్రికి తరలించారు. . భూ తగాదాలే యాదగిరిపై కాల్పులకు కారణమని భావిస్తున్నారు. పలు వివాదాల్లోనూ యాదగిరి పేరు ఉందని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News