నేడు గ్రూప్‌-2 మార్కుల వెల్లడి

అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్‌ ర్యాంకు జాబితాను ప్రకటించనున్న సర్వీస్‌ కమిషన్‌;

Advertisement
Update:2025-03-11 07:31 IST

రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్‌ 15, 16 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల మార్కులను టీజీపీఎస్సీ నేడు (మంగళవారం) వెల్లడించనున్నది. అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్‌ ర్యాంకు జాబితాను ప్రకటించనున్నది. ఈ మేరకు ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించింది. 

Tags:    
Advertisement

Similar News