తిరుపతిలో హోటల్‌లో కూలిన సీలింగ్
తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో రూమ్ నంబర్ 314 లో కూలిన సీలింగ్;
Advertisement
తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో ప్రమాదం జరిగింది. హోటల్‌లోని రూమ్ నంబర్ 314 లో సీలింగ్ కూలింది. దీంతో భయాందోళనతో భక్తులు బైటికి పరుగులు పెట్టారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్‌ను సీజ్ చేశారు.
Advertisement