వైఎస్‌ఆర్‌సీపీకి మరో షాక్
ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా;
Advertisement
వైఎస్‌ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడిన విషయం విదితమే. వారిలో జయ మంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు.
Advertisement