ఏపీ సీఎం సమక్షంలో హడ్కో-సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం

ఈ ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతిలో నిర్మాణాలకు రూ. 11 వేల కొత్త రుణం ఇవ్వనున్న హడ్కో;

Advertisement
Update:2025-03-16 14:53 IST

ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో)-సీఆర్‌డీఏ) మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతిలో నిర్మాణాలకు హడ్కో రూ. 11 వేల కొత్త రుణం ఇవ్వనున్నది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 22న ముంబయిలో నిర్వహించిన హడ్కో బోర్డు సమావేశంలో అంగీకారం తెలిపారు. ఒప్పందం పూర్తియన నేపథ్యంలో త్వరలో ఆ నిధులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్‌ కల్‌శ్రేష్‌ట పాల్గొన్నారు. 

Tags:    
Advertisement

Similar News