కుంగిన వంతెన .. రైళ్లు ఆలస్యం

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగడంతో ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు;

Advertisement
Update:2025-03-17 09:56 IST

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్‌రథ్‌, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు విశాఖ చేరుకోవడం ఆలస్యమౌతున్నది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో సమాచార కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 0891 2746330, 0891 2744619, 87126, 41255, 77807, 87054 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

Tags:    
Advertisement

Similar News