మద్యానికి గేట్లు ఎత్తిన ఏపీ ఎక్సైజ్‌

ఎన్నికల కోడ్‌ను ఏపీ ఎక్సైజ్ శాఖ తుంగలో తొక్కేసింది. 4100 షాపుల వాళ్ళు వేలకోట్ల మద్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న రాత్రి మద్యం సిండికేట్లకు పెద్దలు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉదయం ఆన్‌లైన్‌లో లిమిటేషన్‌ను ఎక్సైజ్ శాఖ ఎత్తివేసింది. దీంతో ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు ఇష్టానుసారం చేసుకునేందుకు వెసులుబాటు ఏర్పడింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత కొత్త […]

Advertisement
Update:2019-03-26 06:35 IST

ఎన్నికల కోడ్‌ను ఏపీ ఎక్సైజ్ శాఖ తుంగలో తొక్కేసింది. 4100 షాపుల వాళ్ళు వేలకోట్ల మద్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న రాత్రి మద్యం సిండికేట్లకు పెద్దలు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దీంతో ఉదయం ఆన్‌లైన్‌లో లిమిటేషన్‌ను ఎక్సైజ్ శాఖ ఎత్తివేసింది. దీంతో ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు ఇష్టానుసారం చేసుకునేందుకు వెసులుబాటు ఏర్పడింది.

సరిగ్గా ఎన్నికలకు ముందు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత కొత్త అధికారిని ఏరికోరి చంద్రబాబు నియమించుకున్నారు.

టీడీపీ అభ్యర్థులకు మాత్రమే ఈ మద్యం సరఫరా చేసేందుకు ప్లాన్‌ చేసినట్టు అనుమానిస్తున్నారు. మద్యం షాపుల్లో స్టాక్‌పై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది ఎక్సైజ్ శాఖ.

Tags:    
Advertisement

Similar News