రాష్ట్రంలో విద్యా శాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్వీ ధర్నా
తెలంగాణలో విద్యా శాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు;
Advertisement
తెలంగాణలో విద్యా శాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలని... ఫీజు రీయింబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు బీఆర్‌ఎస్వీ నాయకులను అరెస్టు చేసి షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .. వారిని మాజీ చైర్మన్లు డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజీవ్ సాగర్ దుదిమెట్లా బాలరాజు యాదవ్, ఆశిష్ యాదవ్ వెళ్లి వారిని పరామర్శించి వారి వ్యక్తిగత పూచికత్తు మీద విడిపించారు
Advertisement