గంగిరెద్దు.. మళ్లీ అదే మాట..!
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గవర్నర్ ను గంగిరెద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు మరవకముందే మళ్లీ అలాంటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా గవర్నర్‌ను గంగిరెద్దు అని సంభోదించింది ఎవరో కాదు! సీనియర్ రాజకీయ నాయకుడు.. మూడురోజుల క్రితం గవర్నర్ చేత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు! శనివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. అవును! గవర్నర్ గంగిరెద్దే! సెక్షన్ -8 అమలు చేయడంలో విఫలమయ్యారు అని విమర్శించి మరోసారి కలకలం రేపారు. ఇలాంటి వ్యాఖ్యలతో కేంద్రం, గవర్నర్ […]
Advertisement
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గవర్నర్ ను గంగిరెద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు మరవకముందే మళ్లీ అలాంటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా గవర్నర్‌ను గంగిరెద్దు అని సంభోదించింది ఎవరో కాదు! సీనియర్ రాజకీయ నాయకుడు.. మూడురోజుల క్రితం గవర్నర్ చేత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు! శనివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. అవును! గవర్నర్ గంగిరెద్దే! సెక్షన్ -8 అమలు చేయడంలో విఫలమయ్యారు అని విమర్శించి మరోసారి కలకలం రేపారు. ఇలాంటి వ్యాఖ్యలతో కేంద్రం, గవర్నర్ సీరియస్ అయినప్పటికీ ఏపీ టీడీపీ నేతల తీరులో ఏమాత్రం మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు.
Advertisement