సీఎం రేవంత్ రెడ్డిను కలిసిన టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిని టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు;
Advertisement
సీఎం రేవంత్ రెడ్డిను వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచిన ఆయను ముఖ్యమంత్రి అభినందించారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా ప్రజాప్రభుత్వానికి సహకరిస్తామని సీఎం రేవంత్‌కు శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ముందే శ్రీపాల్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
Advertisement