రంగంలోకి రాములమ్మ..ఏందుకంటే?
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు.;
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని రాములమ్మ కోరినట్లు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరారు.
పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజులు రాములమ్మ సైలెండ్‌గా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్సీ కోరడం హస్తం పార్టీలో హాట్ టాఫీక్‌గా మారింది. బీజేపీ నుండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ వచ్చిన సంగతి తెలిసిందే
Advertisement