ఏపీకి రోజుకు 100 అదనపు బస్సులు: ఆర్టీసీ

హైదరాబాద్ నుంచి ఏపీకి రోజుకు వంద అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే బస్సులపై జూన్ 1 నుంచి పన్ను వసూలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఆర్టసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు, తదితర ముఖ్య నగరాలకు ప్రత్యేక బస్సులు […]

Advertisement
Update:2015-05-31 18:31 IST

హైదరాబాద్ నుంచి ఏపీకి రోజుకు వంద అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే బస్సులపై జూన్ 1 నుంచి పన్ను వసూలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఆర్టసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు, తదితర ముఖ్య నగరాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

Tags:    
Advertisement

Similar News