కేసీఆర్‌ తో ఎంపీ వద్దిరాజు భేటీ

జన్మదినం సందర్భంగా ఆశీస్సులు తీసుకున్న ఎంపీ

Advertisement
Update:2025-01-24 20:19 IST

బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌ తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌ లో కేసీఆర్‌ను వద్దిరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తన జన్మదినం సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వద్దిరాజుకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News