హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు

అన్విత గ్రూప్‌ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు

Advertisement
Update:2024-10-17 09:43 IST

హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. అన్విత గ్రూప్‌ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. పలు దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌, రాయదుర్గం, కొల్లూరు, సంగారెడ్డిలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News