మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభం
ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది.
Advertisement
ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది. క్రికెట్ అభిమానులు ఎంతోగాను ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రిలీజైంది. ఈ ఏడాది మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. మే 25న మే 25న కోల్‌కతలో ఈడెన్ గార్డెన్స్ ఫైనల్ జరుగుతుందని చెప్పారు. బీసీసీఐ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌ని కొత్త కమిషనర్‌ని ఎన్నుకుంటామని వెల్లడించారు.
Advertisement