ఉక్రెయిన్ పై అణుదాడికి పుతిన్ ఆదేశం
ఆందోళనలో ప్రపంచ దేశాలు
Advertisement
ఉక్రెయిన్ పై అణుదాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రపంచంలోనే ప్రమాదకరమైన న్యూక్లియర్ మిస్సైల్ ఆర్‌ఎస్ -28ను ఉక్రెయిన్ పై ప్రయోగించడానికి సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. ఉక్రెయిన్ పై అణుదాడికి పుతిన్ అనుమతి ఇవ్వడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకసారి అణుదాడి జరిగితే అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని భయాందోళనలో ఉన్నాయి. ఆర్‌ఎస్ -28 న్యూక్లియర్ మిస్సైల్ ఏకకాలంలో పదుల సంఖ్యలో ఆటం బాంబులను మోసుకెళ్లగలదు. ఏకంగా పది టన్నుల పేలోడ్ ను ఈ మిస్సైల్ క్యారీ చేస్తుందని.. 35 వేల కి.మీ.ల పరిధిలో దీని స్ట్రైక్ రేట్ ఉంటుందని.. అంటే దానితో ఎంతటి విపత్తు సంభవిస్తుందో ఊహించుకోవచ్చు.
Advertisement