భారత క్రికెట్ జెర్సీలపై సరికొత్త లోగో

ఒప్పో పోయే… బైజూ వచ్చే…. 1079 కోట్ల కు స్పాన్సర్ షిప్ హక్కులు భారత క్రికెటర్ల జెర్సీల ముందు భాగంలో ప్రముఖంగా కనిపించే ఒప్పో లోగో ఇక మాయం కానుంది. చైనాకు చెందిన ఓ ప్రముఖ ముబైల్ సంస్థ ఒప్పో.. 2017 సీజన్ నుంచి 5 సంవత్సరాల కాలానికి…జెర్సీపై తమ కంపెనీ పేరు కనిపించడానికి …1079 కోట్ల రూపాయలను బీసీసీఐకి చెల్లిస్తూ వచ్చింది. తమకు కావాల్సిన ప్రచారం, గుర్తింపు దక్కాయని… జెర్సీ హక్కులను వదులుకొంటున్నామని ఒప్పో సంస్థ ప్రకటించింది. […]

Advertisement
Update:2019-07-25 11:05 IST
  • ఒప్పో పోయే… బైజూ వచ్చే….
  • 1079 కోట్ల కు స్పాన్సర్ షిప్ హక్కులు

భారత క్రికెటర్ల జెర్సీల ముందు భాగంలో ప్రముఖంగా కనిపించే ఒప్పో లోగో ఇక మాయం కానుంది. చైనాకు చెందిన ఓ ప్రముఖ ముబైల్ సంస్థ ఒప్పో.. 2017 సీజన్ నుంచి 5 సంవత్సరాల కాలానికి…జెర్సీపై తమ కంపెనీ పేరు కనిపించడానికి …1079 కోట్ల రూపాయలను బీసీసీఐకి చెల్లిస్తూ వచ్చింది.

తమకు కావాల్సిన ప్రచారం, గుర్తింపు దక్కాయని… జెర్సీ హక్కులను వదులుకొంటున్నామని ఒప్పో సంస్థ ప్రకటించింది.

అయితే…ఒప్పో స్థానంలో ప్రముఖ విద్యాసంస్థ బైజు…అంతే మొత్తాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చింది. 2022 మార్చి 31 వరకూ.. భారత క్రికెట్ జెర్సీలపైన బైజు లోగో ప్రముఖంగా కనిపించనుంది.

ప్రస్తుత వెస్టిండీస్ టూర్ తో ఒప్పో లోగోలు కలిగిన భారత క్రికెట్ జెర్సీలు తెరమరుగుకానున్నాయి.

Tags:    
Advertisement

Similar News