తిండి పెడితే చాల‌దు...కాస్త పొగ‌డాల‌ట‌!

కుక్క‌లకు మ‌నుషులకు మ‌ధ్య ఉన్న అనుబంధంపై అధ్య‌య‌నం నిర్వ‌హించిన అమెరికా ఎమోరీ ప‌రిశోధ‌నా యూనివ‌ర్శిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని క‌నుగొన్నారు. కుక్క‌లు మ‌నుషుల‌పై చూపించే విశ్వాసం వాటికి…వారి నుండి ల‌భించే ఆహారానికి సంబంధించిన‌దా…లేదా అందులో మ‌రో విశేష‌మేదైనా ఉందా అనే విష‌యంపై అధ్య‌య‌నం నిర్వ‌హించారు. 13 కుక్క‌లను ఇందుకోసం ప‌రిశీలించారు. ఈ అధ్య‌య‌నం కోసం మొట్ట‌మొద‌టిసారిగా కుక్క‌ల మెద‌డులోప‌లి భాగాల‌కు సంబంధించిన చిత్రాల‌ను ప‌రిశీలించి మార్పుల‌ను గ‌మ‌నించారు. ఇందులో… కుక్క‌లు త‌మ య‌జ‌మానుల నుండి […]

Advertisement
Update:2016-08-18 03:06 IST

కుక్కలకు నుషులకు ధ్య ఉన్న అనుబంధంపై అధ్యనం నిర్వహించిన అమెరికా ఎమోరీ రిశోధనా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికమైన విషయాన్ని నుగొన్నారు. కుక్కలు నుషులపై చూపించే విశ్వాసం వాటికివారి నుండి భించే ఆహారానికి సంబంధించినదాలేదా అందులో రో విశేషమేదైనా ఉందా అనే విషయంపై అధ్యనం నిర్వహించారు.

13 కుక్కలను ఇందుకోసం రిశీలించారు. అధ్యనం కోసం మొట్టమొదటిసారిగా కుక్క మెదడులోపలి భాగాలకు సంబంధించిన చిత్రాలను రిశీలించి మార్పులను నించారు. ఇందులోకుక్కలు మానుల నుండి ఆహారం కంటే ఎక్కువగా ప్రశంసను ఆశిస్తున్నట్టుగా తేలింది. కొన్ని కుక్కలు ఆహారంకంటే పొగడ్తకే ఎక్కువగా స్పందించగా, కొన్ని మాత్రం పొగడ్తను ఆహరంతో మానంగా చూసినట్టుగా తెలుస్తోంది. అధ్యనం నిర్వహించిన 13 కుక్కల్లో రెండు మాత్రమే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యని ఇచ్చాయి. కుక్కలు మనుషుల పొగడ్తను ఎంతగా ఆశిస్తున్నాయో అధ్యనం ట్టి తెలుస్తోందని, నుషులు పొగడ్త ట్ల ఎంతగా పొంగిపోతారోఅలాగే కుక్కల్లోనూ వ్యక్తమైందని రిశోధకులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News