మేమూ మనుషులమే- ప్లకార్డులతో ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీ
జూన్ 27 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతి వెళ్లాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశించడంపై ఏపీ సచివాలయ ఉద్యోగులు భగ్గుమన్నారు. మేం మనుషులం… వస్తువులం కాదు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యోగులు హైదరాబాద్ సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎస్ ఠక్కర్‌ను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. కనీస సౌకర్యాలు లేని చోటికి వెళ్లి ఎలా పనిచేయాలని ఉద్యోగులు ఠక్కర్‌ను నిలదీశారు. ఇంటి అద్దెలు భారీగా పెంచేశారని… కార్పొరేట్ కాలేజీల ఫీజులు కూడా భారీగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. […]
జూన్ 27 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతి వెళ్లాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశించడంపై ఏపీ సచివాలయ ఉద్యోగులు భగ్గుమన్నారు. మేం మనుషులం… వస్తువులం కాదు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యోగులు హైదరాబాద్ సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎస్ ఠక్కర్‌ను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. కనీస సౌకర్యాలు లేని చోటికి వెళ్లి ఎలా పనిచేయాలని ఉద్యోగులు ఠక్కర్‌ను నిలదీశారు. ఇంటి అద్దెలు భారీగా పెంచేశారని… కార్పొరేట్ కాలేజీల ఫీజులు కూడా భారీగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Click on Image to Read: