మ‌న భార‌త ర‌త్న...న్యూయార్క్ టైమ్స్‌కి  సో కాల్డ్... అట‌!

అమెరికా వార్తా ప‌త్రిక న్యూయార్క్‌ టైమ్స్ మ‌న దేశాన్ని మ‌రొక‌సారి కించ‌ప‌ర‌చింది. త‌న్మ‌య్ భ‌ట్ వివాదాస్ప‌ద వీడియో స‌చిన్ వ‌ర్సెస్ ల‌తా సివిల్ వార్ ని గురించి వార్త రాస్తూ ల‌తా మంగేష్క‌ర్‌ని సో..కాల్డ్ ప్లే బ్యాక్ సింగ‌ర్ అంటూ ప్ర‌స్తావించింది. ఇప్ప‌టికే వివాదాల‌ను ఎదుర్కొంటున్న ఈ వీడియో అంశంపై న్యూయార్క్ టైమ్స్ ఆజ్యం పోసే ప్ర‌య‌త్నం చేసింది. మ‌న‌దేశాన్ని, దేశంలోని ప్ర‌ముఖ వ్య‌క్తుల‌ను అప‌స‌వ్యంగా చిత్రీక‌రిస్తూ ప్ర‌పంచానికి మ‌న ఘ‌న‌త‌ని త‌గ్గించి చూప‌టం, లేదా వ‌క్రీక‌రించి […]

Advertisement
Update:2016-06-01 07:02 IST

అమెరికా వార్తా త్రిక న్యూయార్క్టైమ్స్ దేశాన్ని రొకసారి కించచింది. న్మయ్ ట్ వివాదాస్ప వీడియో చిన్ ర్సెస్ తా సివిల్ వార్ ని గురించి వార్త రాస్తూ తా మంగేష్కర్ని సో..కాల్డ్ ప్లే బ్యాక్ సింగర్ అంటూ ప్రస్తావించింది. ఇప్పటికే వివాదాలను ఎదుర్కొంటున్న వీడియో అంశంపై న్యూయార్క్ టైమ్స్ ఆజ్యం పోసే ప్రత్నం చేసింది. దేశాన్ని, దేశంలోని ప్రముఖ వ్యక్తులను అపవ్యంగా చిత్రీకరిస్తూ ప్రపంచానికి ని గ్గించి చూపటం, లేదా క్రీకరించి చూపటం న్యూయార్క్ టైమ్స్కి అలవాటుగా మారింది.

అది ప్రచురించిన ఆర్టికల్లో వీడియో ఎందుకు వివాదాస్పదం అయ్యిందిఅనే విషయాలను క్కువగా రాసి, ముంబయి పోలీసులు వీడియోని తొలగించమని ఫేస్బుక్ని, యూ ట్యూబ్ని కోరడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. చిన్ టెండుల్కర్ని పాపులర్ క్రికెటర్ అని, తా మంగేష్కర్ని బాలివుడ్ చిత్రాలకు పాటలు పాడే ఒకానొక…సింగ‌ర్ అని చెప్ప‌బ‌డుతున్న గాయనిఅనే అర్థం చ్చేలా రాసింది.

న్యూయార్క్ టైమ్స్కి ఇది కొత్తకాదు, ఇంతకుముందు కూడా అది ఇండియాని కించచేలా కార్టూన్లను ప్రచురించింది. భారత్ థార్థస్థితిని ప్రపంచం ముందు గ్గించి చూపే ప్రత్నాలను చేసింది. మిగిలిన దేశాలకంటే క్కువ ర్చుతో అంగార గ్రహం క‌క్ష్య‌లోకి మంగయాన్ని భారత్ప్రవేశపెట్టినపుడు కూడా ఇలాగే, ప్రత్నాన్ని కించచేలా కార్టూన్ని ప్రచురించింది. ఇండియాస్ మార్స్ మిషన్అనే వార్త ఉన్న పేపరుని చూస్తూ స్పేస్ క్లబ్ లో కూర్చుని ఉన్న శాస్త్రవేత్త ద్దకు ….రైతు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి (అతను ఇండియాకు ప్రతిరూపం), ఆవుతో హా చ్చిలుపు కొట్టినట్టుగా అందులో చిత్రీకరించారు. అప్పుడు కూడా త్రికతీరుపై విమర్శలు రేగటంతో, భారత్ క్కువ ర్చుతో ప్రయోగాన్ని చేసిందని, ఇది వంతమైన దేశాలకే రిమితం కాదని చెప్పడమే తమ ప్రత్నని ఎన్వైటి ర్దిచెప్పుకుంది.

2015 డిసెంబరులో ప్యారిస్ వాతావ స్సుకి భారత్ హాజరైన సందర్భంలో కూడా న్యూయార్క్ టైమ్స్, భారత్ని అపహాస్యం పాలుచేసేలా రొక కార్టూన్ని ప్రచురించింది. స్సులో భారత్‌, అభివృద్ధి చెందిన దేశాలే పేద దేశాల కంటే ఎక్కువగా కార్బన్ని విడుద చేస్తున్నాయని, అవే ఉద్గారాల విడుదను గ్గించుకోవాలని ట్టుబట్టింది. దీనిపై ఎన్వైటి ప్రచురించిన కార్టూన్లో… ప్యారిస్ వాతావ స్సు అనే ట్రైన్కి ఒక పెద్ద ఏనుగు (భారత్కి ప్రతిరూపం) అడ్డుగా కూర్చున్నట్టుగా ఉంటుంది. నవాళ్లు నోరు తెరిస్తే అమెరికా గురించి గొప్పలు చెబుతుంటే, అమెరికాలో ఇందుకు విరుద్ధంగా రుగుతుండటంమనించాల్సిన విషయం.

Tags:    
Advertisement

Similar News