జీవితకాలం వేటు

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌ కుంభకోణంలో క్రికెటర్ అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. హీకెన్‌ షాపై ఐదేళ్ల పాటు వేటు వేసింది. ఐసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో పాటు చండీలాను ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశాంత్, చవాన్లపై ఇప్పటికే బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఇప్పుడు చండీలా, ముంబై […]

Advertisement
Update:2016-01-18 11:15 IST

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌ కుంభకోణంలో క్రికెటర్ అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. హీకెన్‌ షాపై ఐదేళ్ల పాటు వేటు వేసింది. ఐసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో పాటు చండీలాను ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశాంత్, చవాన్లపై ఇప్పటికే బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఇప్పుడు చండీలా, ముంబై క్రికెటర్ హీకేన్ షాలపైనా వేటు వేసింది.

Tags:    
Advertisement

Similar News