లైసెన్సుల్లో మగువల ‘మందు’చొరవ!
మద్యంపై భగ్గుమన్న మగువ చరిత్ర తిరగబడిందా అన్నట్టు.. గుంటూరులో మద్యం షాపుల లైసెన్సుల కోసం మగువలు బారులు తీరారు. జిల్లాలో మద్యం షాపులకు అనుమతి కోరుతూ 150 దరఖాస్తులు రాగా అందులో 10 శాతం దరఖాస్తులను మహిళలే ఇవ్వడం విశేషం! గుంటూరు పట్టణం మహిమా గార్డెన్స్‌లో కొనసాగిన లైసెన్సు ప్రక్రియలో మహిళల హడావుడే ఎక్కువగా కనిపించింది. దరఖాస్తుఫారంతో పాటు చలానా, బ్యాంక్ డీడీని జత పరిచి భర్తలతో కలసి వచ్చి దర్జాగా దరఖాస్తులు సమర్పించారు ఈ మహిళామణులు!
Advertisement