అంత‌రిక్షంలో పోర్న్‌ సినిమా

మాన‌వ చ‌రిత్ర‌లోనే ఇదొక అరుదైన అంశం. మొట్ట‌మొద‌టిసారిగా అంత‌రిక్షంలో పోర్న్‌ సినిమా తీయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. పోర్న్ హ‌బ్ వెబ్‌సైట్  ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం నిధుల‌ను కూడా సేక‌రిస్తున్నారు. దిగువ భూ క‌క్ష్య‌లో ఇలాంటి సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అయితే ఇది ఇప్పుడే కాదు. వ‌చ్చే ఏడాదిలో. ప్ర‌స్తుతం ఇందుకోసం ప్ర‌ణాళిక సిద్ధ‌మ‌వుతోంది. ఈ పోర్న్‌ సినిమా నిర్మాణానికి 3.4 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా. అయితే ఆ సినిమాను ధియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌బోవ‌డం లేద‌ట‌. పోర్న్‌హ‌బ్ వెబ్‌సైట్‌లోనే ఉంచుతారు. […]

Advertisement
Update:2015-06-13 07:52 IST

మాన‌వ చ‌రిత్ర‌లోనే ఇదొక అరుదైన అంశం. మొట్ట‌మొద‌టిసారిగా అంత‌రిక్షంలో పోర్న్‌ సినిమా తీయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. పోర్న్ హ‌బ్ వెబ్‌సైట్ ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం నిధుల‌ను కూడా సేక‌రిస్తున్నారు. దిగువ భూ క‌క్ష్య‌లో ఇలాంటి సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అయితే ఇది ఇప్పుడే కాదు. వ‌చ్చే ఏడాదిలో. ప్ర‌స్తుతం ఇందుకోసం ప్ర‌ణాళిక సిద్ధ‌మ‌వుతోంది. ఈ పోర్న్‌ సినిమా నిర్మాణానికి 3.4 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా. అయితే ఆ సినిమాను ధియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌బోవ‌డం లేద‌ట‌. పోర్న్‌హ‌బ్ వెబ్‌సైట్‌లోనే ఉంచుతారు. ఈ వెబ్‌సైట్‌ను ఏటా 16 వంద‌ల కోట్ల మంది విజిట్ చేస్తుంటారు. ఒక‌వేళ ఈ సినిమా నిర్మాణానికి బ‌య‌టి నుంచి నిధులు స‌మీక‌రించ‌డంలో ఏమైనా ఇబ్బందులెదురైతే తామే ఆ ఖ‌ర్చు భ‌రించి నిర్మిస్తామ‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఇప్పటివ‌ర‌కు అంత‌రిక్షంలో ఎప్పుడూ స్త్రీ పురుష సమాగమం జ‌రిగిన దాఖ‌లాలు లేవు. భార‌ర‌హిత స్థితిలో అస‌లు సంపూర్ణ సమాగమానికి అవ‌కాశం ఉంటుందా అనేది కూడా అనుమాన‌మేన‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. అయితే అంత‌రిక్షంలో భూ వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తారా అన్న‌ది తేలాల్సి ఉంది. నిధుల స‌మీక‌ర‌ణ త‌ర్వాత ఆరునెల‌ల పాటు ట్ర‌య‌ల్స్ అనంత‌రం నిర్మాణాన్ని ప్రారంభిస్తార‌ట‌.

Tags:    
Advertisement

Similar News