రాజేంద్ర ప్రసాద్ కు తలసాని పరామర్శ
గాయత్రి చిత్రపటం వద్ద నివాళులర్పించిన మాజీ మంత్రి
Advertisement
కుమార్తె మరణంతో దుఃఖంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి రాజేంద్ర ప్రసాద్ తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుమార్తె గాయత్రి చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు.
Advertisement