తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..నేడు పసిడిలు ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే ఈ రోజు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.
Advertisement
బంగారం కోనే మహిళలకు గుడ్ న్యూస్.. పసిడిలు ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే ఈ రోజు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు బంగారం. ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఏ పండగ జరిగినా మహిళలు బంగార అభరణాలు ధరిస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.
ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 77, 390 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 70, 940 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి 100, 900 గా నమోదు అయింది.
Advertisement