కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
KTR Twitter Account Hacked: తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. మినిస్టర్ కేటీఆర్ పేరుతో ఉన్న ఈ అకౌంట్ ను హ్యాక్ చేసి 'కూల్ క్యాట్స్' పేరును యాడ్ చేశారు. ఇది మంత్రి అఫీషియల్ ట్విట్టర్ ఖాతా.
Advertisement
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. మినిస్టర్ కేటీఆర్ పేరుతో ఉన్న ఈ అకౌంట్ ను హ్యాక్ చేసి 'కూల్ క్యాట్స్' పేరును యాడ్ చేశారు. ఇది మంత్రి అఫీషియల్ ట్విట్టర్ ఖాతా.
అయితే కేటీఆర్ అకౌంట్ ను హ్యాక్ చేసింది ఎవరనే విషయం ఇప్పటివరకు తెలియదు. ఎవరు హ్యాక్ చేశారనే విషయాన్ని తెలుసుకునేందు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ అకౌంట్ ను తిరిగి పునరుద్దరించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement