తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటన

Advertisement
Update:2025-01-06 21:43 IST

ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్‌ బోర్డు పొడిగించింది. రూ.2500 అపరాధ రుసుంతో ఈ నెల 16 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. 

Tags:    
Advertisement

Similar News