తొలి వన్డేలో భారత్ టార్గెట్ ఎంతంటే?
రాజ్‌కోట్ వేదికగా తొలి వన్డేలో ఐర్లాండ్ మహిళా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
Advertisement
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ గాబీ లూయిస్ (92), లేహ్ పాల్ (59) హాఫ్ సెంచరీలు చేశారు. మిగతా బ్యాటర్లలో సారా 9, ఉనా 5, ఓర్లా 9, లారా డెలానీ డకౌట్, కౌల్టర్ 15, డెంప్సీ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2.. టిటాస్ సధు, సయాలి, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.
Advertisement