టాస్‌ గెలిచిన పాక్‌. ఫస్ట్‌ బ్యాటింగ్‌

భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

Advertisement
Update:2025-02-23 14:30 IST

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా హైవోల్డేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య దుబాయి వేదికగా ఈ పోరు మొదలైంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నది. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నారు.భారత జట్టు వరుసగా 12 సార్లు టాస్‌ ఓడింది. గతంలో నెదర్లాండ్‌ 1 సార్లు టాస్‌ కోల్పోయింది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్, కేఎల్‌ రాహుల్‌, హార్థిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా, షమీ, కుల్‌దీప్‌ యాద్‌

పాక్‌ జట్టు: ఇమామ్‌ ఉల్ హక్‌, బాబర్‌ అజామ్‌, సౌద్‌ షకీల్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (కెప్టెన్‌), సల్మాన్‌ అఘా, తయ్యబ్‌ తాహిర్‌, ఖష్దిల్‌ షా, షహీన్‌ అఫ్రది, నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌

Tags:    
Advertisement

Similar News