రాఘవేంద్రరావు కుమారుడికి విడాకులు

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు, కోడలు విడిపోయారు. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడికి, కనిక దిల్లాన్‌కి గతంలో వివాహం జరిగింది. వీరిద్దరూ తాజాగా కంగనారనౌత్ నటించిన జడ్జిమెంటల్ హైక్యా చిత్రానికి పనిచేశారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కనిక… తాను ప్రకాశ్‌ విడిపోయిన మాట వాస్తవమేనన్నారు. అయితే అది ఇప్పుడు కాదు.. రెండేళ్ల క్రితమే జరిగిందని చెప్పారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోయామన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. […]

Advertisement
Update:2019-08-02 07:27 IST

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు, కోడలు విడిపోయారు. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడికి, కనిక దిల్లాన్‌కి గతంలో వివాహం జరిగింది. వీరిద్దరూ తాజాగా కంగనారనౌత్ నటించిన జడ్జిమెంటల్ హైక్యా చిత్రానికి పనిచేశారు.

ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కనిక… తాను ప్రకాశ్‌ విడిపోయిన మాట వాస్తవమేనన్నారు. అయితే అది ఇప్పుడు కాదు.. రెండేళ్ల క్రితమే జరిగిందని చెప్పారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోయామన్నారు.
ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ తాము స్నేహితుల్లా కలిసే ఉన్నామని చెప్పారు.

ప్రకాశ్‌, కనికలు 2014లో వివాహం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News