పవన్‌పై పోటీ చేస్తా " కత్తి మహేష్
విమర్శకుడు కత్తి మహేష్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని వెల్లడించారు. అది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తాను పోటీ చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశపై పవన్ కల్యాణ్‌కు ఇప్పటికీ స్పష్టత లేదని కత్తి మహేష్ విమర్శించారు. పవన్ కల్యాణ్‌పై ఎవరు పోటీ చేసినా ఈజీగానే గెలుస్తారని అభిప్రాయపడ్డారు. తాను కూడా పవన్‌పై పోటీ చేసి గెలుస్తానని కత్తి మహేష్ ధీమా వ్యక్తం చేశారు. […]
విమర్శకుడు కత్తి మహేష్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని వెల్లడించారు. అది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తాను పోటీ చేస్తానని చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేసే అంశపై పవన్ కల్యాణ్‌కు ఇప్పటికీ స్పష్టత లేదని కత్తి మహేష్ విమర్శించారు. పవన్ కల్యాణ్‌పై ఎవరు పోటీ చేసినా ఈజీగానే గెలుస్తారని అభిప్రాయపడ్డారు.
తాను కూడా పవన్‌పై పోటీ చేసి గెలుస్తానని కత్తి మహేష్ ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన మహేష్…. ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అన్నది స్పష్టత చేయ లేదు.