అమ్మ‌నాన్నా వ‌దిలేశారు...పోలీసులు ఆదుకున్నారు!

ఢిల్లీలోని స‌మ‌య్‌పూర్ మెట్రోస్టేష‌న్ ప్రాంతంలో ముగ్గురు చిన్న పిల్ల‌ల‌ను ఇంట్లో వ‌దిలేసి త‌ల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఆరు, నాలుగు సంవ‌త్స‌రాల వ‌య‌సున్న ఇద్ద‌రు అమ్మాయిలు, రెండేళ్ల బాబు… దిక్కులేని అనాథ‌లుగా బ‌తుకుతుండ‌గా…పిల్ల‌వాడిని ఆ పిల్ల‌ల బామ్మ‌గా చెబుతున్న పెద్దావిడ తీసుకువెళ్లింది. ఆడ‌పిల్ల‌ల‌ను కూడా తీసుకువెళ్ల‌మ‌ని ఇరుగుపొరుగువారు కోర‌గా…త‌న‌కు స్థోమ‌త‌లేద‌ని,  మీలో ఎవ‌రైనా పెంచుకోండి…అని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆడపిల్ల‌లు ఇద్ద‌రు ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్నారు. పిల్ల‌లు ఆక‌లితో నీర‌సించి ఒళ్లంతా పుళ్లతో బ‌ల‌హీనంగా ఉండ‌గా… పోలీసులు వారిని […]

Advertisement
Update:2016-08-27 08:34 IST

ఢిల్లీలోని య్పూర్ మెట్రోస్టేషన్ ప్రాంతంలో ముగ్గురు చిన్న పిల్లను ఇంట్లో దిలేసి ల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఆరు, నాలుగు సంవత్సరాల సున్న ఇద్దరు అమ్మాయిలు, రెండేళ్ల బాబుదిక్కులేని అనాథలుగా తుకుతుండగాపిల్లవాడిని పిల్ల బామ్మగా చెబుతున్న పెద్దావిడ తీసుకువెళ్లింది. ఆడపిల్లను కూడా తీసుకువెళ్లని ఇరుగుపొరుగువారు కోరగాకు స్థోమలేదని, మీలో ఎవరైనా పెంచుకోండిఅని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్నారు.

పిల్లలు ఆకలితో నీరసించి ఒళ్లంతా పుళ్లతో హీనంగా ఉండగా… పోలీసులు వారిని రోహిణిలోని బిఆర్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చి ఒక ఆడ‌, ఒక కానిస్టేబుళ్ల‌ను వారికి కాపలాగా ఉంచారు. పోలీసులు పిల్ల ఇరుగుపొరుగువారి నుండి సేకరించిన మాచారం ప్రకారంపిల్ల ల్లి మూడునెల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింది. వారి తండ్రి చ్చి తాగుబోతు కాగాభార్యని అనుమానించి కొడుతుండేవాడు. అతను గ్గల్లోని ఒక ఫ్యాక్టరీలో నిచేస్తుండేవాడు. అయితే ల్లి వెళ్లిపోయిన కొన్నాళ్లకు తండ్రి కూడా నిపించకుండా పోయాడు. పిల్లలు అప్పుడప్పుడు కు చ్చి చుట్టుపక్క ఇళ్లలో అడుక్కుని తింటూ తుకుతున్నారు. లోప పిల్ల బామ్మ చ్చి పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయింది.

చివరికి ఆడ‌పిల్లలిద్ద‌రూ ఒంటినిండా పుళ్లతో, గాయాపై ఈగలు ముసురుతూఅనారోగ్యంతో ఏడుస్తుంటే ఇరుగుపొరుగువారు పోలీసులకు మాచారం అందించారు. పిల్లపై ఎవరో యాసిడ్ లాంటి ద్రావణం పోసినట్టుగా ఉందని, పోలీసులు ఆదుకోకపోతే వారు నిపోయేవారనివారు ఉంటున్న ఇంటి ఓనరు తెలిపింది. పిల్లకు చికిత్స చేస్తున్న వైద్యులు వారి రిస్థితి స్థిరంగా ఉందని, గాయాలను శుభ్రం చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు కోలుకున్నాక సంక్షేమ గృహానికి పంపుతామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆసుపత్రిలో వారితో ఉంటున్న కానిస్టేబుళ్లుపిల్లకు ట్టలు, ఆహారం, బొమ్మలు, ఆర్థిక హాయం లాంటివన్నీ అందుతున్నాయనివాళ్లు నే కుటుంబ భ్యులుగా భావిస్తున్నారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News