డీఎస్పీ, సీఐ పేర్లు రాసి రామకృష్ణారెడ్డి ఆత్మహత్య
మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్ కూడా రాశారు. మామూళ్ల కోసం తనను వేధిస్తున్నారని వెల్లడించారు. పోలీస్ క్యార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే భార్య పిల్లలను పుట్టింటికి పంపించిన రామకృష్ణ… రాత్రి భార్యకు ఫోన్ చేసి తాను ఉద్యోగం మానేస్తానని చెప్పారు. వేధింపులు భరించలేకపోతున్నానని ఆవేదన […]
మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్ కూడా రాశారు. మామూళ్ల కోసం తనను వేధిస్తున్నారని వెల్లడించారు. పోలీస్ క్యార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే భార్య పిల్లలను పుట్టింటికి పంపించిన రామకృష్ణ… రాత్రి భార్యకు ఫోన్ చేసి తాను ఉద్యోగం మానేస్తానని చెప్పారు. వేధింపులు భరించలేకపోతున్నానని ఆవేదన చెందారు.
Click on Image to Read: