కొత్త ఫోటోలు వదిలిన జగన్‌, ఈసారి ఆట....

ఈడెన్ బర్గ్‌లో జగన్‌ గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే ఆ ఫోటోలు జగన్ విడుదల చేసినవి కావు. తాజాగా జగనే కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు. ఇంకా ఫారిన్ టూర్‌లోనే ఉన్న జగన్ తాను చెస్ ఆడుతున్న ఫోటోలను ట్వీట్ చేశారు. తాను ఎప్పుడూ చెస్‌ను ఆడడాన్ని ఎంజాయ్‌ చేస్తానంటూ ట్వీట్‌లో జగన్ చెప్పారు. Have always enjoyed a good game of chess. pic.twitter.com/OoLJIJwutm — YS Jagan […]

Advertisement
Update:2016-06-25 04:34 IST

ఈడెన్ బర్గ్‌లో జగన్‌ గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే ఆ ఫోటోలు జగన్ విడుదల చేసినవి కావు. తాజాగా జగనే కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు. ఇంకా ఫారిన్ టూర్‌లోనే ఉన్న జగన్ తాను చెస్ ఆడుతున్న ఫోటోలను ట్వీట్ చేశారు. తాను ఎప్పుడూ చెస్‌ను ఆడడాన్ని ఎంజాయ్‌ చేస్తానంటూ ట్వీట్‌లో జగన్ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News