బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకు గుండెపోటు
బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కోల్‌కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. దాల్మియా వెంట ఆయన కుమారుడు అభిషేక్ దాల్మియా ఉన్నారు. ఆయనకు ప్రత్యేక బృందం చికిత్స అందిస్తోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాల్మియాకు ఇపుడు ఈ గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ మంత్రి […]
Advertisement
బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కోల్‌కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. దాల్మియా వెంట ఆయన కుమారుడు అభిషేక్ దాల్మియా ఉన్నారు. ఆయనకు ప్రత్యేక బృందం చికిత్స అందిస్తోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాల్మియాకు ఇపుడు ఈ గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ మంత్రి అరువ్ బిశ్వాస్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళారు.
Advertisement