బడ్జెట్ సమావేశం.. విపక్షాల వాకౌట్
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ కొరుతూ విపక్షాల నిరసన
Advertisement
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గాను లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ కొరుతూ విపక్షాలు నిరసన తెలిపాయి. అనంతరం సభ నుంచి కొంతమంది వౌకట్ చేశారు. విపక్షాల నిరసనల మధ్యే బడ్జెట్ ప్రసంగం సాగుతున్నది.
Advertisement