విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం
కృష్ణా జిల్లాలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాల నిర్వహణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక నుంచి వారానికి మూడు రోజులు, అత్యవసరమైతే ఐదు రోజుల పాటు ఈ క్యాంపు కార్యాలయంలోనే చంద్రబాబు ఉండనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
;Advertisement

Advertisement