సుజనా చౌదరికి చుక్కెదురు..
నీతి, నిజాయితీలకు మారు పేరుగా చెప్పుకునే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోటరీలో ఉన్న కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి విదేశీబ్యాంకును ముప్పతిప్పలు పెడుతున్నారు. పారిశ్రామికవేత్త కూడా అయిన సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్శల్ ఇండస్ర్టీస్ అనుబంధ సంస్థ 2010లో మారిషస్ బ్యాంక్ నుంచి వంద కోట్ల రుణం తీసుకుంది. 2012 నుంచి రుణం వాయిదాలు చెల్లించడం మానేసింది. ఆ మొత్తం ఇప్పటికి 106 కోట్లయింది. దాన్ని రాబట్టుకోవడానికి మారిషస్ బ్యాంక్ నానాపాట్లు పడుతోంది. సిటీ […]
Advertisement
నీతి, నిజాయితీలకు మారు పేరుగా చెప్పుకునే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోటరీలో ఉన్న కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి విదేశీబ్యాంకును ముప్పతిప్పలు పెడుతున్నారు. పారిశ్రామికవేత్త కూడా అయిన సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్శల్ ఇండస్ర్టీస్ అనుబంధ సంస్థ 2010లో మారిషస్ బ్యాంక్ నుంచి వంద కోట్ల రుణం తీసుకుంది. 2012 నుంచి రుణం వాయిదాలు చెల్లించడం మానేసింది. ఆ మొత్తం ఇప్పటికి 106 కోట్లయింది. దాన్ని రాబట్టుకోవడానికి మారిషస్ బ్యాంక్ నానాపాట్లు పడుతోంది. సిటీ సివిల్‌కోర్టులో వేసిన కేసుపై తీర్పు రాకపోవడంతో తాజాగా హైకోర్టకెక్కింది. సుజనా యూనివర్శల్ ఇండస్ర్టీని మందలించిన హైకోర్టు దర్మాసనం కేసు విచారణకు స్వీకరించింది. తానెంత నీతివంత పాలన అందిస్తున్నానో అంటూ ఐఏఎస్‌లకు కూడా పాఠాలు బోధించే చంద్రబాబుకు తన చుట్టూ ఉన్నవారి లీలలు మాత్రం కనిపించడంలేదు.
Advertisement