సత్యం రాజును దోషిగా ప్రకటించిన కోర్టు
సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు గురువారం నాడు తీర్పు చెప్పింది. ఈ కేసులో రామలింగరాజుతో సహా పది మందిపై నేరం ఋజువయిందని న్యాయస్థానం ప్రకటించింది. నేరస్థులకు ఎంత శిక్ష విధించాలనే దానిపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. బహుశ శిక్ష ఈ సాయంత్రం ఖరారు కావచ్చు. సత్యం రామలింగరాజు ఇప్పటికే అండర్ ట్రయల్ ఖైదీగా 28 నెలలు జైలులో గడిపారు.
Advertisement
సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు గురువారం నాడు తీర్పు చెప్పింది.
ఈ కేసులో రామలింగరాజుతో సహా పది మందిపై నేరం ఋజువయిందని న్యాయస్థానం ప్రకటించింది. నేరస్థులకు ఎంత శిక్ష విధించాలనే దానిపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. బహుశ శిక్ష ఈ సాయంత్రం ఖరారు కావచ్చు. సత్యం రామలింగరాజు ఇప్పటికే అండర్ ట్రయల్ ఖైదీగా 28 నెలలు జైలులో గడిపారు.
Advertisement