వాళ్లమీద బుల్డోజర్లు ఎక్కించి మూసీ ప్రాజెక్టు చేపడుత
ఇండ్లు కూల్చేసిన ప్రాంతాల్లో రేవంత్ పాదయాత్ర చెయ్యాలే
రేవంత్.. హైదరాబాద్ లో పాదాల మీద యాత్ర చెయ్యి
కేసు పెడితే పెట్టుకో.. జైళ్లో యోగా చేసి పాదయాత్రకు రెడీ అవుతా