Andhra Pradesh
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? కావాలని చేశారా? అనే కోణంలో విచారిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జగన్ కి సలహా ఇచ్చారు. అసెంబ్లీకి హాజరు కావడం ఆయన హక్కు అని, ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పారు.
అన్న క్యాంటీన్లతో పేదల కడుపు నిండుతోంది సరే.. కూటమికి ఓట్లు వేసిన ప్రజలు వీటితోటే సరిపెట్టుకోవాలా అనే ప్రశ్న వినపడుతోంది.
అమరావతిలో ‘స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్’ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది.
విశాఖ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు బొత్స. ఎమ్మెల్సీగా ఆయన మూడేళ్లు పదవిలో ఉంటారు.
అమెరికాలో చదివి, ఉద్యోగం చేస్తున్న తన కొడుకుని అగ్రి గోల్డ్ కేసులో ఇరికించారని అన్నారు జోగి రమేష్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పారు.
వైసీపీ, టీడీపీ ట్వీట్లు రోజు రోజుకీ మరింత పర్సనల్ గా మారిపోతున్నాయి. ఇరు పార్టీల వీడియోలతో నెటిజన్లకు మాత్రం మంచి వినోదం దొరికింది.
గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలోనే బాలకృష్ణ ఈ డిమాండ్ చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో బాలయ్య డిమాండ్ నెరవేరే అవకాశముంది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చ అనేవి సహజంగా వినిపించే మాటలే. కొత్త రుణాలకోసం కేంద్రం పర్మిషన్ అనేది అసలు పాయింట్.
1968లో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జన్మించిన నళిన్ ప్రభాత్.. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎంఏ చేశారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు.