Women

ప్రధానంగా వేసవి కాలంలో గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. డీహైడ్రేషన్‌, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

మన జీవితాన్ని, లైఫ్‌స్టైల్‌ను మెరగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీబిజీ లైఫ్‌స్టైల్‌, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది.

సమ్మర్‌‌లో తల్లికి ఎదురయ్యే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రెగ్నెంట్ విమెన్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

కాఫీ.. అదొక ఎమోషన్ .. కానీ ఈ మండే ఎండల్లో కాఫీ అయితే కాస్త తక్కువే తాగుతాం. అందుకే ఈ సమ్మర్ లో కాఫీని, కాఫీ సువాసనని మిస్ అవ్వకుండా మీ చర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు.

ఆరోగ్యం విషయంలో దాదాపుగా అందరూ సరైన జాగ్రత్తలే తీసుకుంటారు. కానీ, చర్మ ఆరోగ్యం విషయంలో సెలబ్రిటీలకు ఉన్నంత కేర్.. మిగతా వాళ్లకు ఉండదు.

బ్యూటీ ట్రెండ్స్‌లో రకరకాల కొత్త పద్ధతులు పుట్టుకొస్తుంటాయి. అలాంటిదే ఈ ఫ్రెంచ్ ఫేషియల్ కూడా. ఇప్పుడీ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. అసలేంటీ ‘ఫ్రెంచ్ ఫేషియల్’? దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మేకప్‌లో పెదవులకు లిప్‌స్టిక్, కనుబొమలకు ఐబ్రోస్ త్రెడింగ్, మచ్చలు కవర్ చేసేలా ఫౌండేషన్.. ఇలా రకరకాల స్టెప్స్ ఉంటాయి. అయితే వీటిలో దేన్నైనా పర్మినెంట్‌గా మార్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా స్పెషల్ మేకప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీన్నే పర్మినెంట్ మేకప్ ట్రీట్మెంట్ అంటారు.

అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు..సహజమైన సౌందర్యానికి ఇంకొంత సొగసు అద్దటానికి చాలా మంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు.