Political Roundup
విశాఖ మినహా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకి చెందిన అధిక శాతం ప్రజలు వైఎస్ జగన్ పాలన పట్ల సంతృప్తితో ఉన్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తున్న విషెస్
చంద్రబాబును ‘అవుట్ సైడర్’గా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రపార్టీగా టీడీపీకి ముద్రపడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో నాయకులు లేరు. కార్యకర్తలూ లేరు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దక్షిణాదిన ప్రారంభమైంది. ఈ యాత్రకు బహుళ వర్గాల నుంచి స్పందన వస్తున్నది. విభిన్న శ్రేణులకు చెందిన వారు రాహుల్ యాత్రలో భాగస్వాములవుతున్నారు. ఈ యాత్ర ఉత్తరాదిన ప్రారంభించి వుంటే అక్కడ తిరిగి కాంగ్రెస్ పుంజుకోడానికి అవకాశం ఉండేది కదా అన్నవారు లేకపోలేదు.
లోటస్ పాండ్ లాంటి ఇంద్రభవనం, షర్మిల ఎక్కడయినా రాళ్లు కొట్టి సంపాదించిందా? కూలి చేసి కూడబెట్టిందా? షర్మిల భర్త అనిల్ కుమార్ ప్రార్థనలు చేసి పోగుచేశాడా’? అని సగటు టిఆర్ఎస్ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు.షర్మిల పాదయాత్రకు రోజుకు రూ.25 నుండి రూ.30 లక్షలు ఖర్చు అవుతున్నట్టు ఒక అంచనా.
ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ.. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఎలా వాడుకుంటుందో కొన్నాళ్లుగా దేశంలోని ప్రజలందరూ చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా.. వారిపై కనీస విచారణ కూడా చేయడం లేదు.
ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వేరు. ఆయనకు ఆ సమయంలో లభించిన ప్రజాదరణ, కార్యకర్తలలో ఉండిన అభిమానం వేరు. అది తెలంగాణ ఉద్యమంతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం.
బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కోరుకున్నది వాస్తవరూపంలోకి తెచ్చేందుకు పాఠ్యపుస్తకాలలో కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు.
టీఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హుజూరాబాద్ ఫలితం మంచి ఊపునిచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి ఇలాంటి ఉప ఎన్నికలు అవసరమని బీజేపీ భావిస్తోంది.
ఇరు పార్టీల తీరు చూస్తుంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక దూరం పాటిస్తున్నట్లే అర్థం అవుతోంది. కొంత కాలం పాటు ఇలాగే వ్యవహరించడం బెటర్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.