దుబాయ్ వేదికగా బాంగ్లదేశ్తో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
Author: Vamshi Kotas
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ 228 పరుగులకు అలౌటైంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
కేకేఆర్ తమ కొత్త కెప్టెన్‌గా అజింక్య రహానేను ప్రకటించింది.
వారసత్వం కోసం ఓ మగ బిడ్డను కనమని రామ్‌చరణ్ అడుగుతుంటా అని చిరంజీవి కామెంట్స్ వివాదాస్పదమైనవి
వీవీ వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీమ్ పేర్కొంది.
నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఈ సందర్భంగా ప్రధాన మోదీ లయన్ సఫారీకి వెళ్లి కెమెరాతో సింహాలను పోటోలను తీశారు
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదానికి కారణం కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు.
నటుడు పోసాని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్యాంక్‌బండ్ సమీపంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది