Health & Lifestyle
నిద్రలేమి వల్ల మహిళల్లో వచ్చే సమస్యల విషయానికి వస్తే శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది.
కాఫీ.. అదొక ఎమోషన్ .. కానీ ఈ మండే ఎండల్లో కాఫీ అయితే కాస్త తక్కువే తాగుతాం. అందుకే ఈ సమ్మర్ లో కాఫీని, కాఫీ సువాసనని మిస్ అవ్వకుండా మీ చర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు.
ఆరోగ్యం విషయంలో దాదాపుగా అందరూ సరైన జాగ్రత్తలే తీసుకుంటారు. కానీ, చర్మ ఆరోగ్యం విషయంలో సెలబ్రిటీలకు ఉన్నంత కేర్.. మిగతా వాళ్లకు ఉండదు.
సాధారణంగా అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే వయసు 12 నుంచి 15 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగా మారిపోయింది. రకరకాల కారణాలతో ఈ వయసు తగ్గుతూ వస్తోంది. గత కొంత కాలంగా 8 ఏళ్లకు సైతం కొందరు చిన్నారులు రజస్వల అవుతున్నారు.
చాలామంది ఆడవాళ్లకు నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం వంటివి కూడా వస్తుంటాయి. అయితే నెలసరి సమయంలో వచ్చే ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్ సూపర్‌గా పనిచేస్తాయి.
వంటనూనె వినియోగాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించుకోవాలని ‘మన్ కీ బాత్’ లో మోడీ పిలుపు
పుష్కలంగా పోషకాలు ఉండే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇటీవల జరిపిన పరీక్షల్లో అత్యధికంగా చెక్కర, హాని కలిగించే కొవ్వులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు
కిడ్నీలు ఆరోగ్యం కోసం చేయాల్సినవి.. చేయకూడనివి ఏమిటో చెబుతున్న ఆరోగ్య నిపుణులు
క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారన్న బాలకృష్ణ