NRI

అరెస్టయిన వారిలో ఎక్కువ మంది చదువుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డెంటాన్ కౌంటీ పోలీస్ అధికారులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

తెలంగాణకు చెందిన రూపేష్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.

అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి విదేశీ యానం మొద‌లు వివిధ ర‌కాల లావాదేవీలపై టాక్స్ క‌లెక్ష‌న్ ఎట్ సోర్స్ (టీసీఎస్‌) నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి.

గ్రీన్‌కార్డు జారీపై ఉన్న పరిమితుల నేపథ్యంలో వీరందరికీ గ్రీన్‌ కార్డు ప్రక్రియ పూర్తి కావాలంటే దాదాపు 134 ఏళ్ల సమయం పడుతుందని అంచనా.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ కర్ణాటకలోని బెళగావికి వచ్చి అక్కడ ఆత్మహత్మకు పాల్పడింది.

ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న భారతీయులకు గ్రీన్ కార్డులు రావాలంటే 195 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఆ లేఖ‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

రంగారెడ్డి జిల్లా కోర్టులో అడిషనల్ జిల్లా జడ్జిగా పని చేస్తున్న తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య.. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే ఉన్నత విద్యను అభ్యసించింది.