Andhra Pradesh
సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేలా కేడర్ ని సమాయత్తం చేస్తారు జగన్.
తాజా గొడవలు తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. తన ఇంటిలో కీలకమైన డాక్యూమెంట్లు ఉండడంతో వాటిని తీసుకెళ్లేందుకు తాడిపత్రికి వచ్చినట్లు చెప్పారు పెద్దారెడ్డి.
ఇడ్లీ కొట్టు దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అప్పుచేసి అమరావతి’ అనే కాన్సెప్ట్ పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. కేంద్రం ఇప్పించే రూ.15వేల కోట్లతో అమరావతి రూపు రేఖలు ఏమేరకు మారిపోతాయో చూడాలి.
సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు ఫేక్ అకౌంట్లతో విమర్శలు చేస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. రెడ్డి, యాదవ్, గౌడ్ అనే ఇంటి పేర్లను ఉపయోగించుకుంటూ ఫేక్ అకౌంట్లతో పోస్టింగ్ లు పెడుతున్నారన్నారు.
సివిల్ వర్క్స్ ఎస్టిమేషన్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ.. నిర్వాసితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబుకి లేదని చెప్పారు జగన్. ఆర్ అండ్ ఆర్ పనులు కాబట్టే ఆయన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీసిటీ వ్యవహారంపై సిగ్గు సిగ్గు అంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష వైసీపీ విమర్శించింది. ఇలా చేయడానికి కొంచెమైనా సీఎం చంద్రబాబుకి సిగ్గుండాలని వైసీపీ అధికారికంగా ట్వీట్ వేసింది.
చెల్లెలు పాదంపై పుట్టుమచ్చగానో, అక్క నుదుటన తిలకంగానో అలంకరణ అయినప్పుడే వారి రుణం తీర్చుకున్నట్టవుతుందని చెప్పారు పవన్ కల్యాణ్.
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఎన్నికలపుడు సైలెంట్‌గానే ఉన్నా, కూటమి గెలిచాక నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.