Andhra Pradesh
తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
భారీ వర్షాలు, వానలతో నష్టపోయిన ఏపీకి ఆపన్న హస్తం అందించడానికి అనేకమంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు రూ. 350 కోట్లు వచ్చినట్లు సమాచారం.
వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్ కు అధికారులు ఛార్జి మెమో ఇవ్వనున్నారు.
బాధితులకు అండగా నిలవాలని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు జగన్ సూచించారు. ప్రస్తుతం ఆయన పులివెందులలో ఉన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈరోజు(శనివారం) అర్ధరాత్రి ఇది విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పార్టీలు మారేవారికి గౌరవం దక్కదని చెప్పారు రోజా. వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వర్షంతో సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు.