Andhra Pradesh
ప్రాయశ్చితదీక్షలో భాగంగా ఆలయంలో మెట్లను శుభ్రం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం
శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు.
పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని తెలిపారు. ఇక లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ అధికారుల వెల్లడి.
శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలో యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) 2024 హాల్ టిక్కెట్లు అధికారికంగా విడుదల అయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి బాబు ఘోరమైన అపచారం చేశారు. ఆయన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలని భూమన డిమాండ్
తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఈ మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎక్స్ వేదికగా వివరించిన టీటీడీ
తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం
శ్రీవారి లడ్డూ కల్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయున్నట్లు తెలిపారు.